ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నిరాశే.. ఎక్కడ ఎన్నంటే..

by Dishafeatures2 |
ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నిరాశే.. ఎక్కడ ఎన్నంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే హాట్ టాపిక్‌గా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ విజయకేతం ఎగరవేస్తుందా అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే కాంగ్రెస్‌కు మాత్రం ఐదు రాష్ట్రాల్లో నిరాశే మిగిలింది. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ఊహించినంతగా రాణించలేకపోతోంది. అతి తక్కువ స్థానాల్లోనే ఆధిక్యం కొనసాగిస్తోంది. యూపీలో 8, పంజాబ్‌లో 17, గోవా 14, ఉత్తరాఖండ్ 23, మణిపూర్‌లో 12 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో మరోసారి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది.


Next Story