సమ్మక్కసాగర్‌కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు

by Jakkula.Mamatha |

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు.

సమ్మక్కసాగర్‌కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పి.ఓ. లెనిన్ వస్సల్ టోప్పోలు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. దేవాదుల ప్రాజెక్టును పరిశీలించడంతో పాటు అధికారులతో మాట్లాడనున్నారు.

Next Story