- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. రచయిత కులశేఖర్ మృతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్(Kulashekhar) మృతి చెందారు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్(Kulashekhar) మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఇక ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న సినీ ప్రియులు, ప్రముఖులు(Celebrities) సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వైజాగ్‌కు చెందిన కులశేఖర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయ అయి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం(Santosham), జయం వంటి సినిమాలకు పాటలు రాసి సినీ ప్రియులకు మంత్రముగ్దులను చేశారు. కానీ కొద్ది కాలానికి అవకాశాలు రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. దీంతో దొంగతనాలు మొదలు పెట్టి పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story






