ఢిల్లీకి కేటీఆర్.. ఆయన వెంట వెళ్లింది వీళ్లే

by Bhoopathi Nagaiah |

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఈ నెల11న చేపట్టిన నిరసనదీక్షలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బయల్దేరారు.

ఢిల్లీకి కేటీఆర్.. ఆయన వెంట వెళ్లింది వీళ్లే
X

దిశ, తెలంగాణబ్యూరో : ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఈ నెల11న చేపట్టిన నిరసనదీక్షలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బయల్దేరారు. ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Next Story