- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రణరంగంగా మారిన అసెంబ్లీ.. సభలోనే ఎమ్మెల్యేల కొట్లాట..
దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీజేసీ, టీఎంసీ- latest Telugu news

X
దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీజేపీ, టీఎంసీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో బీర్ భూం ఘటనపై చర్చ జరపాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. దీనితో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేలు సభలోనే గొడవపడ్డారు. దీనితో స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Next Story






