- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్ల మధ్య అంతర్గత గొడవలు ఉన్నాయన్న కామెంట్లపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పష్టతనిచ్చారు. తన అన్న కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని చెప్పారు. తమ మధ్య గొడవలు ఉన్నాయనేది అవాస్తవమని మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు ఉన్నాయని, దాంతో కాంగ్రెస్ పతనమవుతుందని అన్నారు. దీనిపై స్పందిస్తూ 'యోగీ బుర్రలోనే అలాంటి ఆలోచన ఉంది. బహుశా ఆయన బీజేపీ పార్టీ గురించి ప్రస్తావించినట్లు ఉన్నారు. మోడీ, అమిత్ షా మధ్య గొడవలు ఉండవచ్చు' అని అన్నారు.
Next Story






