బ్రేకింగ్ న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

దిశ, వెబ్ డెస్క్: 100 రూపాయల నోటు పై నేతాజీ బొమ్మ వేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ latest telugu news..

బ్రేకింగ్ న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 100 రూపాయల నోటు పై నేతాజీ బొమ్మ వేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతాజీ చాలా గొప్ప వ్యక్తి అని.. జైహింద్ లాంటి నినాదాన్ని పరిచయం చేసిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అని అన్నాడు. అంతటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిని గౌరవించుకోకపోతే అసలు మనం భారతీయులమే కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

Next Story