Blast in Nitish Kumar Event : బ్రేకింగ్: సీఎంపై బాంబు దాడి..

by Satheesh |   (  Updated:2022-04-12 12:25:19  IST  )

దిశ, వెబ్‌డెస్క్: బాంబు దాడి ఘటనతో బీహార్ రాష్ట్రం ఉలిక్కిపడింది.

Blast in Nitish Kumar Event  : బ్రేకింగ్: సీఎంపై బాంబు దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: బాంబు దాడి ఘటనతో బీహార్ రాష్ట్రం ఉలిక్కిపడింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్రంలోని నలంద ప్రాంతంలో తలపెట్టిన బహిరంగ సభ ప్రాంగణంలో బాంబు పేలింది. సీఎం సభ వేదికపై ఉండగానే.. ఆయనకు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుండి సీఎం సురక్షితంగా బయటపడ్డారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు దాడి ఎవరు చేశారు.. ఎందుకు చేశారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏకంగా సీఎం సభలో ఉండగానే బాంబు దాడి జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.




Next Story