- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ ఆర్మీలో చేరిన యంగ్ బ్యూటీ.. సర్వత్రా ప్రశంసలు

X
దిశ, సినిమా: తమిళ యంగ్ బ్యూటీ అఖిలా నారాయణన్ అరుదైన ఘనత దక్కించుకుంది. భారతీయ సంతతికి చెందిన అఖిల అమెరికా సాయుధ దళాల్లో చేరిన మొదటి నటిగా చరిత్ర సృష్టించింది. గతేడాది అరుల్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'కాదంపరి'తో తెరంగేట్రం చేసిన ఆమె.. యూఎస్ ఆర్మీలో చేరడంపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయుధ దళాల్లోకి జాయిన్ అయ్యేందుకు కొన్ని నెలల పాటు యూఎస్ ఆర్మీ పోరాట శిక్షణ పొందాల్సి వచ్చిందన్న ఆమె.. విజయవంతంగా పూర్తి చేసి సలహాదారుగా సేవలందించనున్నట్లు తెలిపింది. ఇక అమెరికా సైన్యానికి న్యాయ సలహాలు అందిస్తూనే 'నైటింగేల్ ఆఫ్ మ్యూజిక్' పేరుతో నిర్వహిస్తున్న సంగీత పాఠశాలను అలాగే కంటిన్యూ చేస్తానని చెప్పింది.
Next Story






