- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గదిలో ఆ పని చేసిన తల్లి.. చూసి షాకైన కొడుకు
by Manoj |
దిశ, భిక్కనూరు : ఒంటరి జీవితం గడపలేక.. కోడలితో పడిరాక జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్య..latest telugu news

X
దిశ, భిక్కనూరు : ఒంటరి జీవితం గడపలేక.. కోడలితో పడిరాక జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మాలే కిష్టవ్వ(60) కొంత కాలంగా కోడలితో భేదాభిప్రాయాలు కారణంగా ఆ ఇంట్లోనే వేరే గదిలో ఉంటూ వండుకొని తింటుంది. అయితే ఉదయం గదిలోనుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తన కుమారుడు స్వామి మధ్యాహ్నం గది తలుపులు తెరిచి చూడగా.. దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా భిక్కనూరు ఎస్ఐ(2) హైమద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
Next Story






