ఆగని రష్యా దాడులు.. ఇప్పటికే 71 మంది పిల్లలు మృతి

by samatah |
ఆగని రష్యా దాడులు.. ఇప్పటికే 71 మంది పిల్లలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : రష్యా, ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. 16వ రోజుకు చేరిన ఈ యుద్ధంలో.. కీలక నగరాలపై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడులతో ఉక్రెయన్‌లో ఇప్పటికి 71 మంది పిల్లలు మృతి చెందారు. అంతే కాకుండా దేశాన్ని వదిలి 23 లక్షల మంది వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రష్యా దాడులతో ఇప్పటి వరకు 7.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 16వ రోజూ కూడా వరసగా దాడులు కొనసాగుతుడటంతో, సామాన్య పౌరులను, అక్కడక్కడ చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు గ్రీన్​ కారిడార్​లను ఏర్పాటు చేస్తామంటున్నా రష్యా దాడులు మాత్రం ఆపడం లేదు.

రాధేశ్యామ్ మూవీపై మీ ఒపీనియన్ తెలపడానికి క్లిక్ చేయండి

https://twitter.com/dishatelugu/status/1502119781557620740



Next Story

Most Viewed