- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే ఇతనే!
కుత్బు్ల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఘన విజయం సాధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఘన విజయం సాధించారు. ఎవరూ ఊహించని రేంజ్‌లో 85,576 ఓట్ల మెజార్టీతో సెన్సేషనల్ విక్టరీ సాధించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించింది ఆయనే కావడం విశేషం. కాగా, ప్రతి రౌండ్‌లో వివేకానంద లీడ్‌లో కొనసాగారు. ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై ఈ విజయం సాధించారు.
Next Story






