బండి సంజయ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్

by GSrikanth |   (  Updated:2023-10-12 17:21:00  IST  )

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను చికోటి ప్రవీణ్ కలిశారు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి గురువారం వచ్చిన చికోటి ప్రవీణ్ బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

బండి సంజయ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను చికోటి ప్రవీణ్ కలిశారు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి గురువారం వచ్చిన చికోటి ప్రవీణ్ బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలను చికోటి ప్రవీణ్ సన్మానించారు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తానని చెప్పారు.

Next Story