'త్వరలో కరెన్సీ నోట్లపై మోదీ బొమ్మ ముద్రిస్తారా?'

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-16 05:45:27  IST  )

తెలంగాణ మంత్రి కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ ఉంటారు..Latest Telugu News

త్వరలో కరెన్సీ నోట్లపై మోదీ బొమ్మ ముద్రిస్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా, అహ్మదాబాద్ మెడికల్ కాలేజీ పేరు మార్చడం పట్ల కేటీఆర్ తన స్టైల్లో ట్విట్టర్ ద్వారా సెటైర్ వేశారు.

''అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీకి నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు! ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. FM నిర్మలా జీకి తన మార్గం ఉంటే, మహాత్మా గాంధీ జీ స్థానంలో మోడీ జీ కొత్త కరెన్సీ నోట్లను ముద్రించమని RBI త్వరలో ఆదేశించవచ్చు''. అంటూ రాసుకొచ్చాడు.

Also Read : మోడీ ఆఫర్‌పై శరత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..

Also Read : ట్యాంక్ బండ్ శివకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంటికి..

Next Story