ఇల్లీగల్ ఎఫైర్ ఎఫెక్ట్.. భర్తని మంచానికి, ప్రియురాలిని కిటికికి కట్టేసిన భార్య

by Bhoopathi Nagaiah |

తన భర్త ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోపంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య భర్తకు దేహశుద్ధి చేసింది.

ఇల్లీగల్ ఎఫైర్ ఎఫెక్ట్.. భర్తని మంచానికి, ప్రియురాలిని కిటికికి కట్టేసిన భార్య
X

తన భర్త ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోపంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య భర్తకు దేహశుద్ధి చేసింది. భర్తతో ఉన్న మహిళను మంచానికి కట్టేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అబ్దుల్ హకీజ్ తన ఇంట్లో భవాని అనే మహిళతో ఏకాంతంగా ఉండగా.. అతని భార్య ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకుని ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. తాడుతో మొదట మంచానికి.. ఆ తర్వాత కిటికికి కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఐదేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన కొవిడ్-19 ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో 257కి పైగా యాక్టివ్ కేసులున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిపిన పరీక్షల్లో కొత్త వేరియంట్లు జేఎన్‌.1 ఉపరకాలైన ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ఇవాళ వెల్లడించింది.దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మరో వైపు కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు ప్రకటించారు. అవి ఎలాంటి లక్షణాలో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

మూడు రోజులపాటు కడపలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. బహిరంగ సభకు వచ్చే వారి కోసం 5 రోడ్ ఎంట్రీ పాయింట్ లను గుర్తించారు. పులివెందుల రోడ్ పాయింట్, తాడిపత్రి - కమలాపురం రోడ్ పాయింట్, మైదుకూరు- కర్నూల్ రోడ్ పాయింట్, సిద్ధవటం-బద్వేల్ రోడ్డు పాయింట్, సీకే దీన్నే-రాజంపేట రోడ్ లోని రిమ్స్ హాస్పిటల్ పాయింట్లను పరిశీలించారు. ఏర్పాట్లు చేస్తున్న వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. మహానాడుకు వెళ్లేవాళ్లు ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Next Story