- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ షాక్ యువకుడు మృతి.. వివరాలు వెల్లడించిన ఎస్సై
by Bhanu |
విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన బచ్చన్నపేట మండల కేంద్రంలో జరిగింది.

X
దిశ, బచ్చన్నపేట: విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన బచ్చన్నపేట మండల కేంద్రంలో జరిగింది. పూర్తివివరాల్లోకి వెళితే.. బచ్చనపేట మండలంలోని ఎండిజమాల్ ఇంటికి శుభకార్యానికి హాజరవ్వడానికి హైదరాబాద్ లోని ముషీరాబాద్ నుండి దావద్ ఆలి, అలియాబేగం కి ఐదుగురు సంతానంలో మూడోవాడైన ఎమ్.డి అసాద్ (16) వచ్చాడు. ఇంటిపైన వాటర్ ట్యాంకు వద్దకు వెళ్లగా అక్కడ విద్యుత్తు వైర్లు తలిగి అకస్మాత్తుగా మృతి చెందాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్కే హామీద్.
Next Story






