- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం రాంబాబు అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో రాంబాబు ఛాతిలో నొప్పి అంటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కంగారు పడిన అతడి భార్య కేకలు వేయగా.. స్థానికులు వచ్చి అతడికి సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో రాంబాబు స్పాట్‌లోని చనిపోయాడు. అయితే, రాంబాబుకు గుండెపోటు రాగా సాటి ప్రయాణికులు అతడికి సీపీఆర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుండెపోటుతో వ్యక్తి మృతి
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2024
మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి వచ్చి రాంబాబు(30) అనే ప్రయాణికుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. pic.twitter.com/oqxFuitHgG
Next Story






