- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
by Bhanu |
స్టేషన్ ఘనపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పరిధిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ సింగారపు రవి (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

X
దిశ, జనగామ : స్టేషన్ ఘనపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పరిధిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ సింగారపు రవి (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






