- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Medaram Jatara 2026: తిరుగు ప్రయాణంలో ప్రమాదం.. భక్తులకు తీవ్రగాయాలు
Medaram Jatara 2026: తిరుగు ప్రయాణంలో ప్రమాదం.. భక్తులకు తీవ్రగాయాలు
by Ajay Maddhiboyina |
సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో తాడ్వాయి కామారం శివారు ప్రధాన రహదారిపై కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు.

X
దిశ, మేడారం నెట్ వర్క్ : సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో తాడ్వాయి కామారం శివారు ప్రధాన రహదారిపై కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు యువకులు శుక్రవారం మేడారం నుండి తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో వారి కారు కామారం సమీపంలో ఓ చెట్టును బలంగా ఢీ కొట్టడంతో అందులోని కొందరు తివ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారి వాహనంలోనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






