- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు
by Elthuri vijay kumar |
గుడుంబా మహమ్మారి దెబ్బకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. శుక్రవారం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ సంయుక్తంగా దాడులు జరిపారు.

X
నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు
- 900 లీటర్ల చక్కెర పానకం,14 లీటర్ల సారా స్వాధీనం
దిశ,డోర్నకల్: గుడుంబా మహమ్మారి దెబ్బకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. శుక్రవారం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ సంయుక్తంగా దాడులు జరిపారు. మండల పరిధిలోని అమ్మపాలెం, రామకుంట తండా, తోడేళ్లగూడెం, తెల్లబండతండా గ్రామాల్లో సారా కుటీర పరిశ్రమలపై ఉక్కు పాదం మోపారు.900 లీటర్ల చక్కెర పానకం,14 లీటర్ల సారా స్వాధీనం తీసుకున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ జరిపినట్లు వెల్లడించారు. సీఐలు నాగేశ్వరరావు, నీరజ, చంద్రశేఖర్, అశోక్ కుమార్, కిరీటి, మధు, యాదగిరి, వెంకటరమణ, శ్రీను, నరసింహరావు, ఇబ్రహీం పాల్గొన్నారు.
Next Story






