నేటి సాయంత్రమే తల్లుల వన ప్రవేశం

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-31 10:24:15  IST  )

శనివారం ఉదయం నుంచే మేడారంలో జన ప్రభంజనం. జనం పోటెత్తిన వనం.

నేటి సాయంత్రమే తల్లుల వన ప్రవేశం
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్: శనివారం ఉదయం నుంచే మేడారంలో జన ప్రభంజనం. జనం పోటెత్తిన వనం. కుంభమేళాను తలపించిన మేడారం ప్రభంజనం. కనుచూపు మేర జనమే జనం. నిండైన ఇలవేల్పుల మహా జాతర జనసంద్రమైన మేడారం. క్యూలైన్ లో గంటల తరబడి భక్తుల నిరీక్షణ. పసరా నుంచి భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తిరుగు ప్రయాణంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసుల అతిపై భక్తుల నుంచి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నేటి సాయంత్రమే తల్లుల వన ప్రవేశంతో మహా కుంభమేళా జాతర ముగియనుంది.

Next Story