Konda Surekha : వరంగల్ తూర్పు కొండా కైవసం

by Chintha Aamani |   (  Updated:2023-12-03 10:51:20  IST  )

వరంగల్ తూర్పు నుండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొండా

Konda Surekha : వరంగల్ తూర్పు కొండా కైవసం
X

దిశ,వరంగల్ : వరంగల్ తూర్పు నుండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొండా సురేఖ విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావుపై 15 వేల మెజారిటీతో విజయం సాధించారు. పోటీ కూడా ఇవ్వని నన్నపనేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నన్నపనేని మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Next Story