కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

by velandi.Saikiran |

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గూడులేని పేదలకు లబ్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ ప్రమీల తెలిపారు. కురవి మండలం

కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
X

దిశ, మరిపెడ (కురవి) : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గూడులేని పేదలకు లబ్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ ప్రమీల తెలిపారు. కురవి మండలం కొత్తూరు సి గ్రామానికి చెందిన కోంపెల్లి పూలమ్మ మల్లయ్య గౌడ్ ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, బండి శ్రీను, గుండ్రాతిమడుగు సోసైటీ చైర్మన్ గార్లపాటి వెంకట్ రెడ్డి, కురవి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి, డాక్టర్ దరావత్ వీరన్న, ధర్మకర్త గడీల బిక్షపతి, యూత్ ఉఫాద్యక్షులు దయ్యాల శ్రీధర్ గౌడ్, మణి, మలిశెట్టి వేణు పగడాల క్రిష్ణారెడ్డి, చిప్పరపల్లి వెంకన్న, రాయభాపు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story