- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
by Elthuri vijay kumar |
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. తల్లి మృతి, కొడుకుకు తీవ్ర గాయాలు

X
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
-ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
-తల్లి మృతి... కొడుకుకు తీవ్ర గాయాలు
-వర్థన్నపేట డీసీ తండా వద్ద ఘటన
దిశ, వర్థన్నపేట: ఆయిల్ ట్యాంకర్, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఘటన గురువారం వర్ధన్నపేట మండలం బీసీ తండా వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తల్లి,కొడుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తేలియాల్సి ఉంది.
Next Story






