- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో భక్తుల సందడి
by Batti.Sumithra |
కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పాలకుర్తి పట్టణ కేంద్రంలోని స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

X
దిశ, పాలకుర్తి : కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పాలకుర్తి పట్టణ కేంద్రంలోని స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి హనుమండ్ల యశస్విని రెడ్డి దంపతులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజానీకం అంత సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.
Next Story






