- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల హావా
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మండలంలో 13 గ్రామ పంచాయతీలలో గాను రాముతండ, పాతతం

మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల హావా
- ఎనిమిది గ్రామాలలో కాంగ్రెస్ విజయం
- నాలుగు గ్రామాలలో బిఆర్ఎస్ విజయం
దిశ, ఇనుగుర్తి: మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మండలంలో 13 గ్రామ పంచాయతీలలో గాను రాముతండ, పాతతండ గ్రామలకు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా మిగిలిన 12 గ్రామాలలో ఎన్నికల ఫలితాలలో 6 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1.తమ్మెడపల్లి కుమార్ 2.భూక్య లక్ష్మి(లాలుతండ)3.భూక్య చిన్ని (మీట్యతండ)4.నూనావత్ భద్రు (తారసింగ్ తండ)5.చెడుపాక సుజాత (నాగారం)6.మొదిరెడ్డి కలావతి (లక్ష్మి పూరం)విజయం సాధించారు.పెద్దతండ గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బానోత్ రేణుక విజయం సాధించారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 1.జాటోత్ హరిచంద్ (చీన్యతండ)2.మలిశెట్టి శోభన్ అయ్యగారిపల్లి3.మద్దెల(బిక్షపతి కొమటిపల్లి),4.రాయిలి భవాని(చిన్న ముప్పారం)విజయం సాధించింది.చిన్యతండలో కేవలం 9 ఓట్లతో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు,పెద్ద తండ గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నాలుగు ఓట్లతో గెలుపొందడం చర్చనియంశంగా మారింది.






