- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పల్లా
by velandi.Saikiran |
మండలానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.

X
దిశ, బచ్చన్నపేట : మండలానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లబ్ధిదారులు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రైతు బందు మాజీ అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు,ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్, సీనియర్ నాయకులు మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కానుగంటి బాలచందర్, పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్, కంసాని మహేందర్ రెడ్డి, కోయడి శ్రీనివాస్ గౌడ్, ఎండి షబ్బీర్, దుసరి సిద్ధార్థ గౌడ్, రాజుపేట గోపాల్ పాల్గొన్నారు.
Next Story






