- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం..
by Taduka Kalyani |
వరంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది.

X
దిశ, కరీమాబాద్: వరంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశాడు. అయితే అదేసమయంలో అక్కడికి వచ్చిన రైల్వే పోలీసులు అతడిని పట్టుకొని, అతడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై వరంగల్ ఎస్‌బీఐ చీప్ మేనేజర్ విలియం కేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇంతెజర్ గంజ్ ఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Next Story






