- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీపై వినోద్ కుమార్ ఫైర్
ప్రధాని మోడీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని స్పీచ్ పై మాట్లాడుతూ.. దేశంలో అత్యంత అవినీతి పాలన అందిస్తున్న రాష్ట్రాలు బీజేపీవే అన్నారు. మోడీ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జాతీయ రహదారులకు మోడీకి సంబంధం లేదన్నారు. మెడికల్ కాలేజీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కుటుంబ పాలనపై మోడీ మాట్లాడటమా అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు ఏ పదవిలో ఉన్నారన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తండ్రి ఎవరన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే కాదా అన్నారు. తెలంగాణకు వచ్చి కొత్తగా మోడీ ఏం ఇచ్చారన్నారు.
Next Story






