ఉప్పల్ స్టేడియంలో మొదలైన విజిలెన్స్ అధికారుల ‘ఆట’

by Bhoopathi Nagaiah |

హెచ్‌‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది.

ఉప్పల్ స్టేడియంలో మొదలైన విజిలెన్స్ అధికారుల ‘ఆట’
X

హెచ్‌‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు వచ్చినట్లు సమాచారం. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. టికెట్లు, సాసుల కోసం తమను ఇబ్బంది పెడుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఆరోపణలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు విచారణ షురూ చేశారు. మరి ఈ కేసుపై పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి హైకమాండ్‌కు కీలక రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలోని ఆ రెండు జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని జానారెడ్డి కోరారు. తన సూచన ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇంతకు జానారెడ్డి ఏ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రొ.హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరామ్, పలువురు ప్రజాసంఘాల నేతలతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. భూముల వివాదం, కేటాయింపులు, కోర్టు కేసుల వంటి అంశాలపై ప్రజాసంఘాలకు భట్టి వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదారాను చూపారు. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివే అని తేల్చే ఆధారాలను బయటపెట్టారు. ఇంతకూ ఆ వివరాలు ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీ పరిపాలనలో ఇప్పుడు వాట్సాప్ కీలక పాత్ర పోషిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు దాదాపు 300 సేవలు అందుతున్నాయి. టికెట్ల బుకింగ్ నుంచి, పరీక్ష ఫలితాల విడుదల వరకు వాట్సాప్​లోనే జరుగుతున్నాయి. తాజాగా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకునేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను వినియోగిస్తున్నారు. మరి ఆ సేవలను ఎలా వినియోగించుకోవాలో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story