డిప్యూటీ CM భట్టిపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
డిప్యూటీ CM భట్టిపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. దళితుల గురించి మొదట్లో భట్టి మాట్లాడేవారని.. డిప్యూటీ సీఎం అయ్యాక భట్టి సైలెంట్ అయ్యారన్నారు. అధికారంలోకి రాగానే జనగణన చేస్తామని రాహుల్ చెప్పారని.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే.. కాంగ్రెస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వీహెచ్ కాంగ్రెస్ తరఫున ఖమ్మం సీటు ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే.

Next Story

Most Viewed