- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 29న నిజామాబాద్‌కు అమిత్ షా
by Naga Rani Yarlagadda |
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 29న నిజామాబాద్ లో పర్యటించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 29న నిజామాబాద్ లో పర్యటించనున్నారు. 29న మధ్యాహ్నం ఒంటింటకు బేగంపేట ఎయిర్ పోర్టు (Begumpet Airport)కు చేరుకుని.. అక్కడి నుంచి నిజామాబాద్ వెళ్తారు. అక్కడ పసుపు బోర్డు (Nizamabad Turmeric Board) ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేత, దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ బందోబస్త్ ఏర్పాట్లు చేసింది.
Next Story






