- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడే రోజున తీవ్ర విషాదం.. ‘ఉపాధి పని’కి వెళ్లి కార్మికుడు మృతి
by GSrikanth |
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లి కార్మికుడు కుప్పకూలి మృతిచెందాడు.

X
దిశ, బల్మూర్: ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లి కార్మికుడు కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం గోదల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటయ్య(45) అనే వ్యక్తి రోజూ లాగే సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో కన్నుమూశాడు. ఆయనకు భార్య రజిత, కూతురు నాగలక్ష్మి, కుమారుడు నాగరాజు ఉన్నారు.
Next Story






