- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medaram Jatara 2026 : ట్రాఫిక్ జాం.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
by Taduka Kalyani |
మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న భక్తులు తమ తమ ఇండ్లకు బయలుదేరారు

X
దిశ, మేడారం నెట్వర్క్: మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న భక్తులు తమ తమ ఇండ్లకు బయలుదేరారు. మరి కొందరు తల్లుల దర్శనార్థం కోసం మేడారానికి ప్రయాణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. వీఐపీ, వీవీఐపీ, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్ట చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య యధావిధిగా ఎదురవుతోంది. మేడారం నుండి పశ్ర, తాడ్వాయి వెళ్ళే వైపుగా, మేడారం నుండి నార్లపూర్ నుంచి వెళ్ళే వైపుగా పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు పోలీసులు చేపట్టారు. వాహనాలు ఏకకాలంలో వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు.
Next Story






