వెదురు బొంగులతో ఇళ్లు.. చూడటానికి చాలవు కళ్లు

by Disha Web Desk 14 |
వెదురు బొంగులతో ఇళ్లు.. చూడటానికి చాలవు కళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఇల్లు కట్టాలంటే ఇటుకలు, ఇసుక, సిమెంట్ వంటివి కావాలి. అనంతరం ఇంటికి పెయింటింగ్ వగైరా చాలానే ఉంటాయి. ఇవన్నీ చేసేసరికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. అయితే తక్కువ ఖర్చులో వెదురు బొంగులతో ఇళ్లు నిర్మిస్తున్నారు కొందరు. ఇల్లు నుంచి ఇంట్లో వాడే ఫర్నిచర్ వరకు అన్నింటికీ వెదురు బొంగులను ఉపయోగిస్తూ వినూత్న ప్రయత్నం చేశారు. ఇక రూ.70 వేలల్లోనే అందమైన ఇంటిని మీరు నిర్మించుకోవచ్చు. ఇక ఈ అందమైన వెదురు బొంగుల ఇళ్ల గురించి, ఫర్నిచర్ గురించి తెలుసుకోవాలంటే దిశ టీవీని చూడాల్సిందే.
Next Story

Most Viewed