- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ సమావేశాల్లో రేపు చర్చించే అంశాలివే
by Muthe.Rajitha |
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రేపు చర్చించబోయే అంశాలపై సమాచారం అందింది. సభ మొదలైన తర్వాత ముందుగా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. అనంతరం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ( హిల్ట్ పాలసీ) చర్చ జరగనుంది. లంచ్ అనంతరం తెలంగాణ రైజింగ్ 2047 పై సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈమేరకు శాసనసభ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేసారు. అయితే సమావేశాలు మొదలైన రెండవ రోజే విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నేతలు సమావేశాలను పూర్తిగా బహిష్కరించిన సంగతి తెలిసిందే.
Next Story






