- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఉండవల్లి : భానుడి ప్రతాపంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మునుపెన్నడూ లేని విదంగా ఏప్రిల్ మొదటి వారంలోనే సూర్యుడు నిప్పులు చెలరేగుతున్నాడు. జోగులంబా గద్వాల అలంపూర్‌లో మంగళవారం 43.1 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఈ నేపథ్యంలో జన సంచారం లేక ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. పెట్రోల్ పంపులు, హోటళ్లు వెల వెల బోతున్నాయి. ఎండవేడిమి తాళలేక జనం ఇంటికే పరిమితమైయ్యారు. రానున్న రోజుల్లో సూర్యుడి ఉగ్ర రూపం ఏ రేంజులో ఉంటుందోని బెంబేలెత్తుతున్నారు.
Next Story






