TG Main: రణ్‌బీర్‌తో రొమాన్స్‌కు సై అంటోన్న ఆ ముద్దుగుమ్మ.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-02 05:02:54  IST  )

ఇటీవలే ఓ ఇంటికి కోడలైన ఆ అందాల భామ.. రణ్‌బీఆర్‌తో రొమాన్స్‌కు సై అంటోంది.

TG Main: రణ్‌బీర్‌తో రొమాన్స్‌కు సై అంటోన్న ఆ ముద్దుగుమ్మ.. అసలు విషయం ఇదే!
X

* ఇటీవలే ఓ ఇంటికి కోడలైన ఆ అందాల భామ.. రణ్‌బీర్‌తో రొమాన్స్‌కు సై అంటోంది. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో వరుస హిట్లు అందుకున్న ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది.. ఎవరా హీరోయిన్? తెలుసుకోవాలని ఉందా.. వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* అధికార పార్టీలో మంత్రివర్గ విస్తరణపై హై టెన్షన్ నెలకొంది. తమకు పదవి వస్తుందా.. రాదా అని టెన్షన్ పడుతుంటే.. మరోవైపు మంత్రుల్లో ఎవరి పోస్ట్ ఊస్ట్ అవుతుందనే అలజడి నెలకొంది. అసలు కేబినెట్‌ విస్తరణపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

* హెచ్‌సీయూ భూములపై ఆందోళనను రోజుకు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ 400 ఎకరాల వివాదాస్పద భూమిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.. ఇంతకీ ఆయన ఏమన్నారో మీకు తెలుసుకోవాలని ఉందా.. చదివేయండి మరి.

* నగరంలోని క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్. హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ యాజమాన్యం మధ్య వివాదం సద్దుమణిగిందండోయ్. ఎట్టకేలకు వారి మధ్య చర్చలకు ఫలించాయి. కానీ, విజిలెన్స్ ఎంక్వైరీకి మాత్రం హెచ్‌సీఏ ప్రెసిడెంట్ డుమ్మా కొట్టారు. పూర్తి సమాచారం కోసం వార్తలోకి వెళ్లండి.

* క్యాన్సర్ వస్తే.. ఇక బేఫికర్‌గా ఉండొచ్చంటున్నారు కోరియన్ సైంటిస్టులు. క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. కీమోథెఫీ, రేడియేషన్ థెరపీ లాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన నయం అవుతుందని నమ్మకం లేదు. ఈ క్రమంలోనే కొరియన్ సైంటిస్టులు క్యాన్సర్ కణాలను కనుగొని.. ఆ కణాలను నిర్మూలించే ఓ టెక్నాలజీని కనిపెట్టారండోయ్.. మనమూ చూసేద్దాం పదండి.

Next Story