- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఆ ముద్దుగుమ్మ ఎఫైర్..! కోడైకూస్తున్న సోషల్ మీడియా
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఆ ముద్దుగుమ్మ లవ్ ఎఫైర్ నడిపిస్తోందట.

* కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఆ ముద్దుగుమ్మ లవ్ ఎఫైర్ నడిపిస్తోందట. ప్రస్తుతం ఈ ఇష్యూపై సోషల్ మీడియా కోడై కూస్తుందండోయ్. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏంటా కథ? ఆలస్యమెందుకు.. లింక్ క్లిక్ చేయండి.
* ‘మీరు దిగి రావాలి.. లేదా గద్దె దిగాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఫైర్ అయ్యారు. మేం ఢిల్లీకి వచ్చుడు కాదు.. మీరే మా గల్లీకి రావాలంటే సవాల్ విసిరారు.. సీఎం రేవంత్ టార్గెట్ చేసింది ఎవరిని.. అసలు విషయం ఏంటి? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి మరి.
* వివాదాస్పద బిల్లుకు లోక్‌సభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. 12 గంటల సుదీర్ఘ చర్చ తరువాత బిల్లుపై ఓటింగ్ జరగ్గా.. మెజారిటీ ఓట్లతో బిల్లుకు సభ ఓకే చెప్పింది. ఇవాళ అదే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకీ ఏంటా బిల్లు.. అదే బిల్లుపై విపక్ష నాయకులు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు.. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకిచ్చాడు. విదేశీ ఉత్పత్తులపై టారీఫ్ ప్లాన్‌ను బుధవారం అర్థరాత్రి వైట్‌హౌజ్ వేదికగా ప్రకటించారు. సమగ్ర వివరాలకు పూర్తి వార్తలోకి వెళ్లండి.
* ఐపీఎల్‌లో మరో కీలక సమరం జరగబోతోంది. గత ఫైనలిస్ట్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో తలపడబోతున్నాయి. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతవుతోన్న హోం టీమ్ SRH గాడిన పడుతుందా.. లేక ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ చేతులెత్తేస్తుందా! ఇరు జట్ట బలాబలాలు ఏంటి? మీరూ ఓ లుక్కేయండి.






