TG Main: నాగసాధువుల్లో కలిసిపోయిన ఆ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బై!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-31 05:06:24  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సడన్‌గా నాగసాధువు అవతారమెత్తింది.

TG Main: నాగసాధువుల్లో కలిసిపోయిన ఆ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బై!
X

* టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సడన్‌గా నాగసాధువు అవతారమెత్తింది. మెడలో రుద్రాక్ష మాల, చేతిలో దండకం పట్టుకుని ఆధ్యాత్మిక బటపట్టిందండోయ్.. మరి ఆ ముద్దుగుమ్మ సినిమాలకు కూడా గుడ్‌బై చెప్పేస్తుందా. ఇంతకీ ఎవరా అందాల భామ.. ఏంటా కథ..? మీరూ ఓ లుక్కేయండి.

* ఉరి తీసినా.. పాపం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓ పెద్ద సారుపై ఫైర్ అయ్యారు. ఓ ప్రాజెక్ట్ పేరుతో రూ.లక్ష కోట్లు మింగేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం టార్గెట్ చేసిన ఆ పెద్ద సారు ఎవరు.. అసలు విషయం ఏంటి..? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

* రాష్ట్రంలో కలెక్టర్లపై సీఎం సారుకు వరుసగా ఫిర్యాదు అందుతున్నాయట. ఫీల్ట్‌కు వెళ్లకుండా సదరు ఆఫీసర్లు ఏసీ రూముల్లోనే తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహిస్తూ.. టైమ్ పాస్ చేస్తున్నారట.. ఈ క్రమంలోనే త్వరలోనే భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ కాబోతున్నాట.. మీకు తెలుసుకోవాలని ఉందా.. అయితే, వార్తలోకి వెళ్లండి మరి.

* రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు జనం కండ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో కార్టుల కోసం దరఖాస్తు చేసుకోగా.. త్వరలోనే ప్రభుత్వం అర్హుల ఎంపిక కోసం ఇంటింటి సర్వే చేపట్టి కొత్త కార్డులు ఇస్తారట. పూర్తి వార్త లింక్ క్లిక్ చేయండి.

* ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు వైజాగ్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఎస్ఆర్‌హెచ్ పుంజుకుంటుందా.. లేక అపజయాల బాట పడుతుందా.. తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి.

Next Story