- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: జాక్‌పాట్ కొట్టిన ఆ అందాల భామ.. ఆమె అడిగింది ఏదైనా ఇవ్వాల్సిందేనట!
చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ఆ ముద్దుగుమ్మకు డిమాండ్ పెరిగిందండోయ్.

* చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ఆ ముద్దుగుమ్మకు డిమాండ్ పెరిగిందండోయ్. అదిరిపోయే పార్ఫార్మెన్స్‌తో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు కొట్టేస్తోంది. ఇంకేముంది.. ఓ మూవీలో యాక్ట్ చేస్తారా అని అడగ్గా.. ఆమె చెప్పిన రేటుకు ప్రొడ్యూసర్ గుండెలదిరిపోయాయట. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏంటా కథ? మీరూ చదివేయండి.
* రాష్ట్రంలో హెచ్‌సీయూ భూముల వివాదం రచ్చకెక్కింది. 400 ఏకరాల భూమి మాదంటే.. మాదని అటే ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ విద్యార్థులు సవాళ్లపై ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే HCU భూములపై సర్కార్ సంచలన ప్రకటన చేసింది.. ఏంటా స్టెట్‌మెంట్ మీకు తెలుసుకోవాలని ఉందా.. అయితే వార్తలోకి వెళ్లండి.
* వాహనదారులకు ఎన్‌హెచ్ఏఐ గుడ్ న్యూస్ చెప్పింది.. టోల్ గేట్ల వద్ద చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ వాహనానికి ఎంత తగ్గించారు. రెండు వైపుల ప్రయాణానికి చార్జీ ఎంత? పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి మరి.
* ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక మహిళా నేత ప్రాణాలు కోల్పోయింది. ఎవరా లేడీ.. పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌లో స్వాధీనం చేసుకున్నవేంటి..? ఇక్కడ చదవండి.
* మహిళలకు ఎరిన్ రాబర్ట్ సన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వక్షోజాల కింద చెమట పట్టకుండా.. ఏకంగా ఓ సూపర్ ప్రాడక్ట్‌ను తయారు చేసింది. అది చూసిన లేడీస్.. వారెవ్వా మస్త్ ఉందంటూ కితాబిస్తున్నారు. పూర్తి వార్త కోసం లింక్ క్లిక్ చేయండి.






