TG Main: నా రేటు రూ.10 కోట్లు అంటున్న.. ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీ!

by Kema Shiva Kumar |

లాంగ్వేజ్ ఏదైనా అటు అందంలోనే.. ఇటు అభినయంలోనూ అదరగొడుతోంది ఆ బ్యూటీ.

TG Main: నా రేటు రూ.10 కోట్లు అంటున్న.. ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీ!
X

* లాంగ్వేజ్ ఏదైనా అటు అందంలోనే.. ఇటు అభినయంలోనూ అదరగొడుతోంది ఆ బ్యూటీ. ఇటీవలే ఓ పాన్ ఇండియా మూవీలో నటించిన ఆ హీరోయిన్.. ఏకంగా రాకింగ్ స్టార్ యశ్ సరసన ఓ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. మీరూ ఓ లుక్కేయండి మరి.

* ఇంకోసారి జరగదు.. క్షమించండి అంటూ ఆ స్టార్ హీరో బహిరంగ క్షమాణలు చెప్పారు. ఇంతకీ ఎవరా.. హీరో ఆయన ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

* అధికార పార్టీలో ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చిందండోయ్. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ కూడా క్లారిటీ ఇచ్చేసిందట. ప్రమాణ స్వీకారం చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ అయిందట. ఇంతకీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి పదవులు దక్కబోతున్నాయ్.. అసలు విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే వార్త ఇక్కడ చదవండి.

* పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ‘ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా’.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఏం చెప్పింది.. మీకు తెలుసుకోవాలని ఉందా.. అయితే లింక్ క్లిక్ చేయండి.

*ఐపీఎల్ కొనసాగుతోన్న వేళ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టోర్నీలో లాస్ట్ ఎడిషన్‌‌‌లో ప్రవేశపెట్టిన ఓ రూల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సీఎస్కే కెప్టెన్ ఏమన్నాడో మీరే చదవండి.

Next Story