- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మూడు రోజుల పాటు దంచికొట్టనున్న ఎండలు
by samatah |
ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్నఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్నఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి, అందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కాగా రాగల మూడు రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిది.
Next Story






