తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు.. జెండాను ఆవిష్కరించనున్న ఎంపీ కేకే

by Disha Web Desk 13 |
తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు.. జెండాను ఆవిష్కరించనున్న ఎంపీ కేకే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేశారు. ఉదయం 8:45 గంటలకు ఏంపీ కే. కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర అవతరణ ఘట్టం, తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.



Next Story

Most Viewed