- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ పై తెలంగాణ సర్కార్ సమీక్ష
by GSrikanth |
మేడిగడ్డ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈ రిపోర్ట్ పై రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈ రిపోర్ట్ పై రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై తగిన వివరాలతో గట్టిగా సమాధానం ఇవ్వాలని ఈ సమీక్షని నిర్ణయిచినట్టు సమాచారం. ఈ సమీక్ష సమావేశానికి ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, సీఈలు, టెక్నికల్ కన్సలెంట్ రామరాజు, సీఎం ఓఎస్డీ శ్రీదర్ దేశ్ పాండే సమీక్షలో పాల్గొన్నారు.
Next Story






