- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Uttham Kumar Reddy : ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ బియ్యాన్ని(Telangana Rice) ఫిలిప్పీన్స్ కు ఎగుమతి(Export to Philippines) చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ బియ్యాన్ని(Telangana Rice) ఫిలిప్పీన్స్ కు ఎగుమతి(Export to Philippines) చేయనుంది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ తో జరిగిన ఒప్పందం ప్రకారం 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధం అయింది సర్కార్. ఇందులో భాగంగా సోమవారం తొలివిడతగా 12,500 టన్నుల బియ్యాన్ని ఏపీలోని కాకినాడ పోర్టు(Kakinada Port) నుంచి షిప్పింగ్ చేస్తోంది. కాగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు నేడు కాకినాడ వెళ్ళిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) జెండా ఊపి నౌకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నుంచి ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేసే బియ్యాన్ని వయా కాకినాడ మీదుగా పంపించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. MTU1010 రకానికి చెందిన 12,500 టన్నుల బియ్యం గల నౌక ఫిలిప్పీన్ బయలుదేరి వెళ్ళింది. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాష్ట్ర ఉన్నతాధికారులు, ఫిలిప్పీన్ అధికారులు ఉన్నారు.
Read More..






