- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభించిన తెలంగాణ మంత్రులు
రాజన్న సిరిసిల్లా జిల్లాలో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం అయింది. టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర మంత

X
దిశ, వెబ్ డెస్క్: రాజన్న సిరిసిల్లా జిల్లాలో టెక్స్ పోర్ట్ యూనిట్ ( Texport unit ) ప్రారంభం అయింది. టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. బారతదేశంలో మొట్ట మొదటిసారిగా సిరిసిల్లలో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం అయింది. తెలంగాణలో మహిళలకు ఉపాధి నిమిత్తం టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ మేరకు సుమారు 800 మంది మహిళలకి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఉద్యోగ శిక్షణనిచ్చి ట్రైనింగ్ సమయంలో రూ.1000 స్టైఫండ్ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం సిరిసిల్లలోనే టెక్స్ పోర్ట్‌లో ఉద్యోగం లభించనుంది.
Next Story






