- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు !
by velandi.Saikiran |
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు

X
దిశ, వెబ్ డెస్క్: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇష్యూ చేసింది. నకిలీ వైద్యులకు వత్తాసు పలుకుతూ తను చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. లేనిపక్షంలో కౌన్సిల్ నియమ నిబంధన ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు కౌన్సిల్ చైర్మన్.
Next Story






