- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలంగాణ అంటే ఒకటి కాదు, రెండు’
తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌ను తక్కువకే కట్టబెట్టడంపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

X
దిశ, వెబ్ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌ను తక్కువకే కట్టబెట్టడంపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తన ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు. తెలంగాణ అంటే ఒకటి కాదని, రెండు అని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఒకటి బయటికి కనిపించే సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. మరొక తెలంగాణ అంటే కనిపించని రహస్య జీవోలు, అగ్రిమెంట్లు, లీజులు, అసైన్డ్ భూముల అమ్మకం, బినామీలు, కమీషన్లు, లిక్కర్-ఇసుక మాఫియా, సొంత టీవీ ఛానళ్లు, బతుకమ్మ చీరలు, వాటి కింద చితికిపోయిన జీవితాలని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు.
Next Story






