Raithu Bharosa : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-16 13:09:27  IST  )

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

Raithu Bharosa : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రైతులకు రేపటి నుంచి రైతు భరోసా(Raithu Bharosa) నిధులు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరి అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.12 వేల రూపాయలు రైతులకు అందించనుంది ప్రభుత్వం. రానున్న 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు 70,11,984 రైతుల ఖాతాల్లో జమ చేస్తామణి సీఎం ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story
null